Saturday, April 28, 2012

మన ఏనికల విదానానికి అసలు సరి అయిన నాయకులను ఎనుకొగలిగె సమర్దత ఉందా?


ప్రస్తుత రాజకీయ వ్యవస్త కొన్ని లోపాలు మన ఏనికల విదానానికి అసలు సరి అయిన నాయకులను ఎనుకొగలిగె సమర్దత ఉందా? ధనం, కులం, మతం, మద్యం మొదలిన వాటి ప్రభావం నుంచి ఎనికలను ఎవిదం గా వెరుచెయగలం ? డబు కర్చు పెటి గెలిచిన వ్యక్తి దాని తిరిగి సంపాదించటం కొసం అనెక మార్గాలలొ అవినీతి చెస్తాడు దాని మనం కాదు అనలేం ఎందుకంటే 5 ఏళ కొ సారి ఒటు వెయటనికె మనకు ఒపిక ఉండదు. అలాంటిది కొని కొట్లు కర్చుపెటి న వాడిని నువు తిరిగి సంపదించుకొవదు అనటం అసమంజసం కాని ప్రస్తుతమునా ఎనికల విదానం లొ డబు కర్చు పెటకుండ గెలవటం అసంబవం. ఒక అబ్యర్ది కర్చు పెట్టక పొయిన ఇంకొకడు కర్చుపెటి, సమజం లొ డబుకు అముడుపొయె వొట్లని కొంటాడు ఎ విదం గా దిని అపగలం, లేదా కనీసం తగించగలం 1) ఎనికలలొ పొటి చెసె వ్యక్తులను తగించటం (నిజమయిన నిస్వర్ధపరులయిన వ్యక్తులనె ఎనికల లొ పొటికి అవకాసం కల్పించటం). ఎనికలలొ పొటి చెయటాని వచెవారిని నామినెషను వెసిన తరువాత వారి గత చరిత్ర చుసి (ఉద్యొగానికి చుసినటు చుసి) గతం లొ నిస్వార్ధం గా పనిచెసారు అని నిర్దారించిన తరువత నె వారిని ఎలక్షను కమిషను పొటికి అర్హులుగ పరిగణించాలి. దాని వలన కొంతవరకు మంచి వాళు మత్రమె పొటి చెయటానికి అవకాసం ఉంటుంది. అపుడు ప్రజలు కుడా వాళలొ సమరుడిని ఎనుకొ గలుగుతారు. స్వార్ధ పరులని పొటి లొ ఉంచినంత కాలం మంచి వాళ్ళు కుడా డబు కర్చుపెటక తపదు. వాళు చెడు చెయక తపదు. మన రాజకీయ సమస్యలని చాలా వరకు అబ్యర్దుల ఏపికని కటినతరం చెయటం ద్వారా పరిష్కరించ వచు. 2) మద్యం సెవించి వొటు వెయటనికి వచె వారిని అనర్హు లుగ ప్రకటించాలి. దాని వలన మద్యం ప్రబావాని అడుకొగలం

1 comment:

anrd said...

చక్కటి విషయాలను చెప్పారండి.